భారతదేశం, ఏప్రిల్ 7 -- వెల్లూర్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీఈఈ 2025) ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (వీఐటీఈఈఈ 2025) ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ విండో ఏప్రిల్ 7తో ముగియనుది. ఇప్పటి వరకు పరీక్షకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు viteee.vit.ac.in అప్లై చేసుకోవచ్చు.

వీఐటీఈఈఈ 2025: దరఖాస్తుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

జులై 1, 2003 తర్వాత జన్మించిన అభ్యర్థులు మాత్రమే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హైస్కూల్ సర్టిఫికేట్లను ఉపయోగించి పుట్టిన తేదీని విద్యాసంస్థ నిర్ధారిస్తుంది.

1. vit.ac.in వీఐటీ అధికారిక వెబ్సైట్​కి వెళ్లండి.

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న వీఐటీఈఈఈ 2025 రిజిస్ట్రేషన్ లింక్​పై క్లిక్ చేయండి.

3. రిక్వెస్ట్ చేసిన సమాచారాన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.

4. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్...