భారతదేశం, మార్చి 15 -- యూకేకి చెందిన ఓ 22ఏళ్ల మహిళ చేసిన పని ఇప్పుడు వార్తల్లో నిలిచింది! ఆమె తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. అంతేకాదు, ఆ మహిళ కన్యత్వాన్ని ఓ హాలీవుడ్​ స్టార్ ఏకంగా​ 1.7 మిలియన్​ యూరోలు (సుమారు రూ. 18కోట్లు) పెట్టి ఆక్షన్​లో దక్కించుకున్నాడు!

మీడియా కథనాల ప్రకారం సదరు మహిళ మాంచెస్టర్​ యూనివర్సిటీలో స్టూడెంట్​. ఆమె పేరు లారా. 2023 డిసెంబర్​లో ఆమె తన కన్యత్వాన్ని అమ్ముకోవాలని నిర్ణయించుకుంది. ఒక ఎస్కార్ట్​ ఏజెన్సీలో అప్లికేషన్​ వేసింది. ఆ ఏజెన్సీ, బిడ్డింగ్​ ప్రక్రియ ద్వారా మహిళ కన్యత్వాన్ని విక్రయిస్తుంది. దానికన్నా ముందు, తన కన్యత్వాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్న వారిని లారా కలిసింది. వారితో చాలా సేపు గడిపి, వారి గురించి తెలుసుకంది.

ఇక కొన్ని నెలల తర్వాత మహిళ కన్యత్వం బిడ్డింగ్​కి వెళ్లింది. రికార్డు స్థాయిలో ఖర్చ...