భారతదేశం, ఫిబ్రవరి 2 -- చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అందుకే చాలా మంది వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటించడం వలన ఇబ్బందులు అన్నీ తొలగిపోయి, ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి వీలవుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం ఉండాలని, సానుకూల శక్తి ప్రవహించాలని రకరకాల వస్తువులను, మొక్కలను పెడుతూ ఉంటారు.

వీటిని కనుక మీ ఇంట్లో పెట్టినట్లయితే ఒక్కసారిగా మీ జీవితం తలకిందులు అయ్యే అవకాశం ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు ఉన్నట్లయితే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా తొలగిపోతుంది. మరి వాస్తు శాస్త్రం ఏం చెప్తోంది? సానుకూల శక్తి ప్రవహించడానికి ఇంట్లో ఎలాంటి వస్తువులను పెడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం...