భారతదేశం, ఫిబ్రవరి 24 -- భారతదేశంలోని ప్రముఖ ఫుల్-స్టాక్ యుజ్డ్ కార్ ప్లాట్‌ఫామ్ అయిన స్పిన్నీ.. తెలంగాణలోని ప్రీ-ఓన్డ్ కార్ మార్కెట్‌లో గణనీయమైన మార్పును చూస్తోంది. ఇది అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు , పెరుగుతున్న డిజిటల్ లావాదేవీల నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఉంది. 2024లో ఆన్‌లైన్ కార్ల కొనుగోళ్లు 34% వద్ద స్థిరంగా ఉన్నాయని స్పిన్నీ తెలిపింది. ఉపయోగించిన వాహనాల కోసం డిజిటల్ లావాదేవీలు చేయడంలో కొనుగోలుదారులు ఎంత నమ్మకంగా ఉన్నారో ఇది స్పష్టం చేస్తుంది.
ఈ మార్పులో ప్రత్యేకత.. మహిళలు కీలకంగా ఉండటం. వారి వాటా 2022లో 9% నుంచి 2024లో 17%కి పెరిగింది! ఇది స్పిన్నీ పారదర్శకత, నాణ్యత-భరోసా ప్రక్రియపై ఎక్కువ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. స్పిన్నీ ప్లాట్‌ఫామ్‌లోని ప్రతి కారు 200-పాయింట్ల చెక్‌లిస్ట్ తనిఖీని ఎదుర్కొంటుంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.