భారతదేశం, ఫిబ్రవరి 23 -- ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆటోమొబైల్​ సంస్థగా ఇండియా కొనసాగుతోంది. ఇక్కడ ఎస్​యూవీలకు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. మరి మీరు కూడా ఒక కొత్త ఎస్​యూవీ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? మీ లిస్ట్​లో టయోటా అర్బన్​ క్రూజర్​ హైరైడర్​ ఉందా? అయితే ఇది మీకోసమే. హైదరాబాద్​లో టయోటా అర్బన్​ క్రూజర్​ హైరైడర్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టయోటా అర్బన్​ క్రూజర్​ హైరైడర్​లో పెట్రోల్​, సీఎన్జీ, హైబ్రీడ్​ వేరియంట్లు ఉన్నాయి.

టయోటా హైరైడర్​ ఈ పెట్రోల్​- రూ. 13.71 లక్షలు

హైరైడర్​ ఎస్​ పెట్రోల్​- రూ. 15.73 లక్షలు

హైరైడర్​ ఎస్​ సీఎన్జీ- రూ. 16.82 లక్షలు

హైరైడర్​ ఎస్​ ఏటీ పెట్రోల్​- రూ. 17.18 లక్షలు

హైరైడర్​ జీ పెట్రోల్​- రూ. 17.16 లక్షలు

హైరైడర్​ జీ సీఎన్జీ- రూ. 19.09 లక్షలు

హైరైడర్​ జీ ఏ ఏటీ పెట్రోల్​- రూ. 19.21 లక...