భారతదేశం, సెప్టెంబర్ 29 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతిష్ఠాత్మకమైన ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష (ఈఎస్​ఈ) 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 474 ఇంజినీరింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో ఖాతా సృష్టించుకుని, పరీక్ష దరఖాస్తు ఫారమ్‌ను నింపి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫిబ్రవరి 8న జరగనుంది.

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌తో పాటు పలు ఇంజినీరింగ్ విభాగాల్లోని పోస్టుల కోసం ఈ దరఖాస్తులను ఆహ్వానించారు.

వయస్సు పరిమితి:

అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఉండాలి.

ఇండియన...