భారతదేశం, జూన్ 22 -- జూన్ 25న జరిగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ. ఆ రోజు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అడ్మిట్ కార్డులకు ముందు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 25, 26, 27 పరీక్షలకు సంబంధించిన యూజీసీ నెట్ ఎగ్జామ్ సిటీ స్లిప్‌లను విడుదల చేసింది. పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో అభ్యర్థులకు తెలియజేయడానికి ఎగ్జామ్ సిటీ స్లిప్‌లు ఉపయోగపడతాయి. అడ్మిట్ కార్డులో పరీక్షా కేంద్రాల పేరు, చిరునామాతో పాటు ఇతర ముఖ్యమైన సమాచారం ఉంటుంది.
అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్లు, పుట్టిన తేదీలను లాగిన్ వివరాలుగా ఉపయోగించాలి.
యూజీసీ నెట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.