భారతదేశం, ఏప్రిల్ 8 -- రైళ్లల్లో బెంగళూరుకు ప్రయాణిస్తున్న వారికి కీలక అలర్ట్​! వైట్​ఫీల్డ్​- కేఆర్​ పురం స్టేషన్స్​ మధ్యలో ఉన్న బ్రిడ్జ్​ నెంబర్​ 834 మీద పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగా రద్దు అయ్యాయి. మరికొన్ని పాక్షికంగా రద్దు అయ్యాయి. ఇంకొన్నింటిని దారి మళ్లించడం జరిగింది. మరికొన్నింటి షెడ్యూల్​ సైతం మారింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బ్రిడ్జ్​ పనుల కారణంగా 06527 బంగరపేట్​- ఎస్​ఎంవీటీ బెంగళూరు ఎంఈఎంయూ స్పెషల్​ రైలు ఏప్రిల్​ 12, 15, 19, 22 తేదీల్లో రద్దు అయ్యింది.

06528 ఎస్​ఎంవీటీ బెంగళూరు- బంగరపేట్​ ఎంఈఎంయూ స్పెషల్​ రైలు ఏప్రిల్​ 13, 16, 20, 23 తేదీల్లో రద్దు అయ్యింది.

వైట్​ఫీల్డ్​- కేఎస్​ఆర్​ బెంగళూరు మధ్య నడిచే 16521 బంగరపేట్​- కేఎస్​ఆర్​ బెంగళూరు ఎంఈఎంయూ ఎక్స్​ప్రెస్​ ఏప్రిల్​ 15, 22 తేదీల్లో వైట్​ఫీల్డ్​ దగ్గర ఆగిపోతు...