Hyderabad, మార్చి 20 -- Top 3 Telugu Serials: స్టార్ మా సీరియల్స్ దూకుడు ఎలా ఉందో కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. అయితే అందులోనూ ఇప్పుడు కార్తీకదీపం 2 సీరియల్ అటు రూరల్, ఇటు అర్బన్ రెండింట్లోనూ టాప్ లోకి దూసుకురావడం విశేషం. పదో వారానికి సంబంధించిన రేటింగ్స్ లో అర్బన్ మార్కెట్ లోనూ గుండె నిండా గుడి గంటలు సీరియల్ వెనుకబడిపోయింది.

ప్రతి వారం తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ చేస్తారన్న విషయం తెలుసు కదా. అయితే ఇందులో అర్బన్, రూరల్ కలిపి టాప్ లో ఏ సీరియల్స్ ఉన్నాయో చూస్తుంటాం. కానీ కేవలం అర్బన్ మార్కెట్ విషయానికి వస్తే ఈ రేటింగ్స్, టాప్ 3 స్థానాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. తాజాగా 10వ వారానికి రిలీజ్ చేసిన రేటింగ్స్ లో అర్బన్ మార్కెట్ ప్రకారం తెలుగులో టాప్ 3 అన్నీ స్టార్ మాకు చెందిన సీరియల్సే.

వీటిలో కార్తీకదీపం 2 తొలిస్థానంలో నిలవ...