భారతదేశం, ఫిబ్రవరి 6 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ నుంచి రొమాంటిక్ కామెడీ డ్రామా వరకు అన్ని జోనర్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- ఫిబ్రవరి 6
ఎల్ఓఎల్ (ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 06
వయోలెంట్ ఎండ్స్ (అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 6
క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ మూవీ)- ఫిబ్రవరి 6
సాల్వడార్ (స్పానిష్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6
ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ (ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 6
యో బెస్టీ (సౌత్ ఆఫ్రికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- ఫిబ్రవరి 6
షాబాద్: రీత్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.