భారతదేశం, ఫిబ్రవరి 4 -- డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 9 ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ఫిబ్రవరి 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ పోస్టులన్నీ కూడా ఓపెన్ కేటగిరిలోనే భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....