భారతదేశం, మార్చి 22 -- డెడ్​లైన్​ అలర్ట్​! 2024-24 ఆర్థిక ఏడాదికి గాను ట్యాక్స్​ సేవింగ్​ పథకాల్లో ఇన్వెస్ట్​మెంట్​ చేసి పన్ను మినహాయింపు పొందేందుకు ఇంకా ఒక వారం గడువు మాత్రమే మిగిలి ఉంది. మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నా లేదా ఎంచుకోబోతున్నా.. 2025 మార్చ్​ 31లోపు పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

పాత పన్ను విధానంతో పోల్చితే కొత్త పన్ను విధానంలో మీ ట్యాక్స్​ కాల్క్యులేషన్​ తక్కువగా (పన్ను మినహాయింపు తర్వాత కూడా) ఉంటే.. కొత్త పన్ను విధానంతోనే కొనసాగాలని, కేవలం ట్యాక్స్​ సేవింగ్స్​ కోసం చేసే పెట్టుబడులను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

1. డెడ్​లైన్​: 2024-25 ఆర్థిక సంవత్సరానికి పన్ను మినహాయింపు పొందడానికి పన్ను చెల్లింపుదారులు మార్చ్​ 31 లోపు పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. మా...