భారతదేశం, మార్చి 8 -- Donald Trump's comment on Sunita Williams: 2024 జూన్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు బుచ్ విల్మర్, సునీతా విలియమ్స్ లను తిరిగి భూమిపైకి తీసుకురావడం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. వారిని ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే, ఈ సందర్భంగా ఆయన భారత-అమెరికన్ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ గురించి అసందర్భ వ్యాఖ్యలు చేశారు. ఆమె గురించి చెబుతూ "పిచ్చిపిచ్చిగా జుట్టు ఉన్న మహిళ" అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే సర్దుకుని ఆమె జుట్టుతో ఆటలాడవద్దు అన్నారు. ఈ వ్యాఖ్యలపై సునీత విలియమ్స్ అభిమానులు, మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

బోయింగ్ స్టార్ లైనర్ లో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా ...