భారతదేశం, సెప్టెంబర్ 2 -- కెనడా... ప్రపంచంలోని ఉత్తమ యూనివర్సిటీలకు నిలయం. దాని బహుళ సాంస్కృతిక వాతావరణం, నాణ్యమైన విద్య కారణంగా భారతీయ విద్యార్థులకు ఎప్పటినుంచో ఒక అగ్ర ఎంపికగా నిలుస్తోంది. అయితే.. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు పోస్ట్-గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగ అవకాశాలు, వీసా నిబంధనలు వంటి ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం.

ఈ నేపథ్యంలో కెనడాలో చదువుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే, అక్కడి టాప్ యూనివర్సిటీలు, వాటి ఫీజులు, స్టడీ వీసా, పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ వీసాకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కెనడాలో మెక్‌గిల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా వంటి ఎన్నో ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీలలో ఒకటిగా గుర్తింపు పొందాయి.

కెనడాలో...