భారతదేశం, ఫిబ్రవరి 26 -- stocks to buy: ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో గడ్డు కాలం కొనసాగుతోంది. వరుస నష్టాలతో మార్కెట్ కుదేలవుతోంది. భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ చరిత్రలో చీకటి రోజులుగా నమోదవుతోంది. అన్ని సూచీలు, అన్ని సెక్టోరల్ సెగ్మెంట్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎఫ్ఐఐల అమ్మకాలు, నిరాశాపూరిత క్యూ 3 ఫలితాలు, ఆర్థిక రంగ మందగమనం, అధిక వ్యాల్యుయేషన్లు అందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత బలహీనమైన మార్కెట్ నిర్మాణం దృష్ట్యా ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ దిశలోనైనా నిర్ణయాత్మక కదలిక వచ్చే వరకు, కఠినమైన రిస్క్ మేనేజ్మెంట్ తో వేచి చూసే విధానాన్ని అవలంబించడం మంచిదని తెలిపారు.
మార్కెట్ వరుసగా పతనమవుతున్నప్పటికీ.. ఈ ఐదు స్టాక్స్ మాత్రం వరుస లాభాలను నమోదు చేస్తుండడం విశేషం. స్వల్ప కాలంలోనే ఇవి సుమారు 35% వర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.