భారతదేశం, నవంబర్ 30 -- Scientific Reasons : భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు.. సాధారణ తర్కం, వాస్తవాలపై ఆధారపడి ఉంటాయి. అనేక భారతీయ సంప్రదాయాలు మూఢనమ్మకాలుగా పరిగణిస్తున్నప్పటికీ.. దానివెనుక సైన్స్ కూడా ఉంది అంటున్నారు. అప్పటి సాంప్రదాయాలకు ఇప్పుడు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అయితే ఎప్పటినుంచో ఉన్న.. కొన్ని సంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు నేలపై కూర్చొని తినేటప్పుడు మీ శరీరంలో కొంచెం కదలిక వస్తుంది. మీరు తినడానికి ముందుకు వెళ్లి.. దానిని నమిలే సమయంలో అసలు భంగిమకు తిరిగి వెళ్తారు. ఇలా పునరావృత కదలిక ఉదర కండరాలను సక్రియం చేస్తుంది.

ఇది పొట్టలో ఆమ్లాల స్రావాన్ని పెంచి.. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. దీనికి విరుద్ధంగా.. నిలబడి తినడం వల్ల కడుపు ఉబ్బరం, తిమ్మిరి, గ్యాస్ వంటి అసౌకర్యానికి దారితీస్తుంది. ...