Hyderabad, ఫిబ్రవరి 3 -- Satyam Sundaram TV Premiere: తమిళ ఇండస్ట్రీ నుంచి గతేడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ మేయళగన్. తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజైంది. అక్కడా, ఇక్కడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. నాలుగు నెలల తర్వాత టీవీలోకి వస్తోంది. ఈ సత్యం సుందరం సినిమాను స్టార్ మా ఛానెల్ టెలికాస్ట్ చేయబోతోంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రతి ఒక్కరినీ ఎమోషనల్ గా మార్చేసిన మూవీ సత్యం సుందరం. 96 మూవీ ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 9) సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది.
ఈ విషయాన్ని ఆ ఛానెల్ సోమవారం (ఫిబ్రవరి 3) వెల్లడించింది. "సత్యం సుందరం.. కుటుంబం, గ్రామీణ జీవితం, మరచిపోలేని బంధాల ద్వారా సాగే ఓ అందమైన మనసుకు హత్తుకునే ప్రయాణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.