భారతదేశం, ఫిబ్రవరి 4 -- శని సంచారం: గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు జరిగితే అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు ఎదురవుతాయి, మరి కొన్ని సార్లు సమస్యలను ఎదుర్కోక తప్పదు. శని న్యాయ దేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఇస్తే, మరికొన్నిసార్లు సమస్యలు ఎదుర్కోక తప్పదు. శని జ్యోతిష్య శాస్త్రంలో క్రూరమైన గ్రహంగా పరిగణించబడుతుంది. శని సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.

శని కేవలం రాశి లేదా నక్షత్రంలోనే కాదు, ఎప్పటికప్పుడు ఉదయించడం, అస్తమించడం కూడా చేస్తాడు. శని కదలిక మారినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితాల్లో కూడా మార్పులు వస్తాయి.

మీన రాశిలో శని సంచారం జరుగుతోంది. 2026లో శని ఉదయిస్తాడు. శని తన ఆధిపత్యాన్ని వహిస్త...