భారతదేశం, మార్చి 11 -- Samsung Galaxy A55 price in India : నిరీక్షణకు తెరపడింది! ఇండియాలో.. సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 స్మార్ట్​ఫోన్స్​ని ఎట్టకేలకు ఇండియాలో లాంచ్​ చేసింది ఈ దిగ్గజ టెక్​ సంస్ధ. మిడ్​ రేంజ్​ కేటగిరీల్లో చేరిన ఈ స్మార్ట్​ఫోన్స్​ ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55లో.. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఇంచ్​ సూపర్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్​ విక్టస్​ ప్రొటెక్షన్​ లభిస్తోంది. గెలాక్సీ ఏ55లో ఇన్​-హైస్​ ఎక్సినోస్​ 1480 ప్రాసెసర్​ ఉంటుంది. 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్స్​ ఇందులో ఉన్నాయి. ఇక ఈ సామ్​సంగ్​ స్మార్ట్​ఫోన్​.. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత వన్​ యూఐ 6.1 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది.

ఈ సామ్​సంగ్​ గెల...