భారతదేశం, ఫిబ్రవరి 24 -- Best fitness tracker : దిగ్గజ టెక్​ సంస్థ సామ్​సంగ్​.. సరికొత్త ఫిట్​నెస్​ ట్రాకర్​ని లాంచ్​ చేసింది. దీని పేరు సామ్​సంగ్​ గెలాక్సీ ఫిట్​3. ఇందులో అడ్వాన్స్​డ్​ హెల్త్​ మానిటరింగ్​ ఫీచర్స్​ ఉన్నాయి. స్మార్ట్​వాచ్​లు అంటే పెద్దగా ఇష్టం లేని వారికి.. ఈ గెలాక్సీ ఫిట్​3 ఫిట్​నెస్​ ట్రాకర్​ మంచి ఆప్షన్​ అవుతుంది. ఈ నేపథ్యంలో.. ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

లైట్​వెయిట్​ అల్యుమీనియం బాడీ, కస్టమైజబుల్​ బ్యాండ్స్​తో.. ఈ గెలాక్సీ ఫిట్​3 ఫిట్​నెస్​ ట్రాకర్​ని రూపొందించింది సామ్​సంగ్​ సంస్థ. ఇందులో 1.6 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. పాత మోడల్​తో పోల్చుకుంటే.. స్క్రీన్​ ఏరియా 45శాతం పెరగడం విశేషం! ఈ డివైజ్​ డైమెన్షన్స్​- 4.29x2.88x0.99 సెంటీమీటర్లు. బరువు 36.8 గ్రాములు. బ

Samsung Galaxy Fit3 p...