భారతదేశం, మార్చి 7 -- శాంసంగ్ గెలాక్సీ బుక్ 5 సిరీస్ త్వరలో ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతోంది. ఇంటెల్ కోర్ అల్ట్రా (సిరీస్ 2) ప్రాసెసర్లు, గెలాక్సీ ఏఐ, కోపిలాట్ ప్లస్ పీసీ ఫీచర్లతో ఈ గెలాక్సీ బుక్ 5 సిరీస్ వస్తుంది. ఇందులో శాంసంగ్ గెలాక్సీ బుక్ 5 ప్రో, గెలాక్సీ బుక్ 5 ప్రో 360, గెలాక్సీ బుక్ 5 360 అనే మూడు మోడళ్లు ఉన్నాయి. దక్షిణ కొరియా దిగ్గజం ఇప్పటికే ఈ ప్రాడక్ట్స్‌ని టీజ్ చేయడం ప్రారంభించింది. కొనుగోలుదారులు కొనుగోలు సమయంలో అదనపు ప్రయోజనాలను పొందడానికి తమకు కావలసిన మోడళ్లను ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, అధునాతన ఏఐ ఎక్స్‌పీరియెన్స్ అందించడానికి శాంసంగ్ గెలాక్సీ బుక్ 5 సిరీస్ ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్స్‌కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
అధికారిక లాంచ్‌కు ముందే గెలాక్సీ బుక్ 5 స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.