భారతదేశం, జనవరి 25 -- రిపబ్లిక్​ డే 2025కి దేశం ఎదురుచూస్తోంది! జనవరి 26, ఆదివారం నాడు దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర దినోత్స వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. సాధారణంగా స్కూల్స్​, కాలేజీల్లో ఈ సమయంలో డిబేట్స్​, క్విజ్​ పోటీలు నిర్వహిస్తుంటారు. మరి మీరెందుకు ఈ తరహా క్విజ్​లో పాల్గొనకూడదు? రిపబ్లిక్​ డే, దేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను క్విజ్​ రూపంలో ఇక్కడ తెలుసుకోండి.

1. రిపబ్లిక్​ డే ని ఎందుకు జరుపుకుంటారు?

ఏ. స్వాతంత్ర్యం వచ్చినందుకు

బీ. రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు

సీ. రాజ్యాంగం అమల్లోకి వచ్చినందుకు

డీ. ఇవేవీ కావు

2. భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు?

ఏ. 1947

బీ. 1950

సీ. 1949

డీ. 1952

3. రిపబ్లిక్​ డే 2025 థీమ్​ ఏంటి?

ఏ. పార్టిసిపేటివ్ గవర్నెన్స్

బీ. స్వార్నిమ్​ భారత్​- విరసిత్ వికాస్​

సీ. యూ...