భారతదేశం, మార్చి 16 -- రెడ్మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. దీని పేరు రెడ్మీ నోట్ 14ఎస్. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 200ఎంపీ రేర్ కెమెరాతో పాటు మరిన్ని ఎగ్జైటింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇదొక 4జీ స్మార్ట్‌ఫోన్. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రెడ్మీ నోట్ 14ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ సిమ్ ఉంటుంది. హైపర్ఓఎస్పై ఇది పనిచేస్తుంది. ఇందులో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. దీనికి కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తోంది.
ఈ రెడ్మీ నోట్ 14ఎస్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జీ99-యూ ప్రాసెసర్ ఉంటుంది. రెడ్మీ నోట్ 13 ప్రోలోనూ ఇదే కనిపిస్తుంది. ఇక కొత్త స్మార్ట్‌ఫోన్.. 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే అంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.