భారతదేశం, మార్చి 18 -- రియల్మీ పీ3 5జీ స్మార్ట్‌ఫోన్ మార్చ్ 19న భారతదేశంలో లాంచ్కానుంది. అయితే, అధికారిక లాంచ్‌కి ముందు ఈ ఫోన్ ధర, అందుబాటులో ఉన్న ఆఫర్లు, దాని అద్భుతమైన స్పెసిఫికేషన్లకు సంబంధించిన కీలక వివరాలను కంపెనీ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వివరాలను ఇక్కడ చూసేయండి..
రూ.20,000లోపు ధరలో లభించే రియల్మీ పీ1 5జీ బాటలోనే ఈ రియల్మీ పీ3 5జీ కూడా అందుబాటులోకి రానుంది. రియల్మీ పీ3 5జీ మూడు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. అవి.. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. కామెట్ గ్రే, నెబ్యులా పింక్, స్పేస్ సిల్వర్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ ప్రైజ్ పాయింట్లో ఈ గ్యాడ్జెట్స్ అట్రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.