భారతదేశం, ఫిబ్రవరి 18 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయింది. ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం స్ట్రీమింగ్‍లోనూ సత్తాచాటుతోంది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్‍ను షేక్ చేసేసింది. క్రేజ్‍కు తగ్గట్టే ఆరంభం నుంచి కలెక్షన్ల సునామీ సృష్టించింది సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ మూవీ. థియేట్రికల్ రన్ ఎండ్ అవడంతో పుష్ప 2 క్లోజింగ్ ఫైనల్ కలెక్షన్లను మూవీ టీమ్ వెల్లడించింది.
పుష్ప 2: ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (ఫిబ్రవరి 18) ప్రకటించింది. "చాలా రికార్డులు బద్దలుకొట్టి.. కొన్ని కొత్త రికార్డులను సృష్టించి.. భారతీయ సినిమా ఇండస్ట్రీ హిట్‍గా పుష్ప 2 ది రూల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.