భారతదేశం, మార్చి 22 -- పోకో తన ఎఫ్7 సిరీస్ అధికారిక లాంచ్ తేదీని ధృవీకరించింది. పోకో ఎఫ్7 ప్రో, పోకో ఎఫ్7 అల్ట్రా స్మార్ట్‌ఫోన్స్ మార్చ్ 27న సింగపూర్‌లో జరిగే ఒక కార్యక్రమంలో లాంచ్ అవుతాయి. పోకో గ్లోబల్ సోషల్ మీడియా ఛానెళ్ల ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ స్మార్ట్ఫోన్లకు సంబంధించిన వివిధ వివరాలు ఇప్పటికే లీకుల ద్వారా బయటకు వచ్చినప్పటికీ, ఈ డివైజ్లలో ఏమి ఉండబోతుందో ఈ ఈవెంట్ పూర్తి లుక్‌ని అందిస్తుంది. కంపెనీ షేర్ చేసిన తాజా ఫోటోలో ఎఫ్7 అల్ట్రా యెల్లో, బ్లాక్ కలర్ వేరియంట్లలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్‌కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
నివేదికల ప్రకారం.. పోకో ఎఫ్7 ప్రో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో నడిచే రెడ్మీ కే80 మాడిఫైడ్ వెర్షన్! మరోవైపు, పోకో ఎఫ్7 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.