భారతదేశం, సెప్టెంబర్ 21 -- ఆదివారం, సెప్టెంబర్​ 21 సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఆయన ఏ విషయంపై మాట్లాడతారు? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....