భారతదేశం, అక్టోబర్ 4 -- పర్సనల్​ లోన్​ తీసుకోవాలనుకునేవారు, ఏదైనా ఒక రుణదాతను ఎంచుకునే ముందు, వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను పోల్చి చూడటం చాలా ముఖ్యం. తక్కువ వడ్డీ రేటును అందిస్తున్న బ్యాంకును ఎంచుకోవడం తెలివైన పని. అప్పుడు మీ మీద అధిక ఆర్థిక భారం పడదు!

అదే సమయంలో.. పర్సనల్​ లోన్​ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ఛార్జీలు కూడా మీపై ఆర్థిక భారాన్ని పెంచుతాయి. కొన్నిసార్లు, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ ప్రాసెసింగ్ ఛార్జీల కారణంగా మొత్తం రుణం ఖరీదైనదిగా మారవచ్చు.

కాగా ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో ప్రముఖ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను, ప్రాసెసింగ్ ఛార్జీలను పోల్చి చూద్దాము..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- 9.99% నుంచి 24% వార్షిక వడ్డీ- ప్రాసెసింగ్​ ఫీజు రూ.6,500 + జీఎస్‌టీ

ఐసీఐ...