Hyderabad, ఫిబ్రవరి 6 -- OTT Weekend Releases: వీకెండ్ వస్తే చాలు ఓటీటీలో కొత్తగా ఏ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయో అని వెతికే వారి కోసం ఈ న్యూస్. ప్రతి వీకెండ్ లాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ మరికొన్ని గంటల్లోనే అడుగుపెట్టబోతున్నాయి. వాటిలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ తోపాటు నేరుగా ఓటీటీలోకి వస్తున్న మిసెస్, ది మెహతా బాయ్స్ లాంటి సినిమాలు ఉన్నాయి.

మరికొన్ని గంటల్లో అంటే శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, సోనీలివ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి మూవీస్,వెబ్ సిరీస్, ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ డాక్యుమెంటరీ రాబోతున్నాయి.

రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి అమెజాన్ ప...