భారతదేశం, జనవరి 26 -- జనవరిలో ఓటీటీల్లో భారీ తెలుగు చిత్రాలు ఎక్కువగా రాలేదు. చిన్న చిత్రాలే ఎక్కువగా స్ట్రీమింగ్‍కు వచ్చాయి. అయితే ఫిబ్రవరిలో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో తెలుగు సినిమాల జాతర ఉండనుంది. భారీ చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. బ్లాక్‍బస్టర్ పుష్ప 2 సహా సంక్రాంతి చిత్రాలు కూడా ఓటీటీల్లోకి వచ్చే నెల ఎంట్రీ ఇవ్వనున్నాయి. మరో చిత్రం నేరుగా రానుంది. ఫిబ్రవరిలో ఓటీటీల్లోకి వచ్చే అవకాశం ఉన్న టాప్-5 తెలుగు సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ సాధించి.. చాలా రికార్డులను నెలకొల్పింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన సుమారు రూ.1,830 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. పుష్ప 2 మూవీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.