Hyderabad, ఫిబ్రవరి 28 -- OTT Telugu Crime Thriller Web Series: జియోహాట్‌స్టార్ ఓటీటీ ఇప్పుడు తెలుగులో ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తీసుకురాబోతోంది. శుక్రవారం (ఫిబ్రవరి 28) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఆ ఓటీటీ ఈ విషయాన్ని వెల్లడించింది. దసరా మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి, నవదీప్ లాంటి వాళ్లు నటిస్తున్న సిరీస్ కావడంతో ఇది ఎంతో ఆసక్తి రేపుతోంది.
జియోహాట్‌స్టార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ఈ వెబ్ సిరీస్ పేరు టచ్ మి నాట్ (Touch Me Not). ఈ సిరీస్ స్ట్రీమింగ్, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు మాత్రం తెలిపింది. ఈ పోస్టర్ లో సిరీస్ లీడ్ రోల్స్ అయిన దీక్షిత్ శెట్టి, నవదీప్ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు.
మంటల్లో కాలిపోతున్న ఓ భారీ భవనం బ్యాక్‌గ్రౌండ్ లో కనిపిస్తోంది. ఈ వెబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.