భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషనల్, కామెడీ అడ్వెంచర్ వంటి అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి.

అలాగే, ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, సన్ నెక్ట్స్, జియో హాట్‌స్టార్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఛాంపియన్ (తెలుగు పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 29

బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 పార్ట్ 1 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 29

ధురంధర్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 30

వా వాతియార్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ కామెడీ ఫాంటసీ ఫిల్మ్)- జనవరి 28

ది వ్రెకింగ్ క్య్రూ (తెలుగు డబ్బిం...