Hyderabad, మార్చి 22 -- టైటిల్: ఆఫీసర్ ఆన్ డ్యూటీ

నటీనటులు: కుంచకో బోబన్, ప్రియమణి, జగదీష్, వివేక్ నాయర్, ఐశ్వర్య రాజ్, విశాక్ నాయర్, మీనాక్షి అనూప్ తదితరులు

కథ: సాహి కబీర్

దర్శకత్వం: జీతూ అష్రాఫ్

సంగీతం: జేక్స్ బిజోయ్

ఎడిటింగ్: చమన్ చాకో

సినిమాటోగ్రఫీ: రాబీ వర్గీస్ రాజ్

నిర్మాతలు: మార్టిన్ ప్రక్కట్, రెంజిత్ నాయర్, సిబీ చవర

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

ఓటీటీ రిలీజ్ డేట్: 20 మార్చి 2025

Officer On Duty Review Telugu: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మలయాళ సినీ ఇండస్ట్రీలో పాపులర్ యాక్టర్లలో కుంచకో బోబన్ ఒకరు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమానే ఆఫీసర్ ఆన్ డ్యూటీ. కుంచకో బోబన్‌కు ప్రియమణి భార్యగా నటించింది.

మలయాళంలో డిఫరెంట్ సినిమాలను ...