భారతదేశం, ఫిబ్రవరి 7 -- రాకేశ్ అడిగ ప్రధాన పాత్ర పోషించిన మర్యాదే ప్రశ్నే చిత్రం గతేడాది నవంబర్‌లో థియేటర్లలో రిలీజైంది. ఈ రివేంజ్ యాక్షన్ డ్రామా మూవీలో సునీల్ రోహ్, పూర్ణచంద్ర మైసూర్ కూడా లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీకి నాగరాజ్ సోమయాజి దర్శకత్వం వహించారు. మర్యాదే ప్రశ్నే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా.. పెద్దగా కలెక్షన్లు దక్కించుకోలేదు. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
మర్యాదే ప్రశ్నే చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. కన్నడ ఆడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
మర్యాదే ప్రశ్నే చిత్రం గతేజాది 2024 నవంబర్ 22న థియేటర్లలో రిలీజైంది. అయితే, ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు సుమారు 70 రోజుల తర్వాత ఈ చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.