భారతదేశం, మార్చి 3 -- ఈవారం (మార్చి 3 నుంచి మార్చి 9) కూడా ఓటీటీల్లోకి వివిధ జానర్లలో చిత్రాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. కొన్ని ఆసక్తికరమైన సినిమాలు వస్తున్నాయి. తండేల్ చిత్రం ఈవారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఓ తమిళ యాక్షన్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఎంతగానో ఎదురుచూస్తున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న ముఖ్యమైన ఐదు చిత్రాలు ఇవే.
యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ చిత్రం ఈ వారంలోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ శుక్రవారం మార్చి 7వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ సూపర్ హిట్ చిత్రం అడుగుపెట్టనుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవనుంది.
తండేల్ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ రూ.100కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్‍బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.