భారతదేశం, ఏప్రిల్ 6 -- స్పోర్ట్స్ డ్రామా మూవీ 'టెస్ట్' మంచి అంచనాలతో వచ్చింది. మాధవన్, సిద్ధార్థ్, నయనతార ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేశారు. ముగ్గురు స్టార్ యాక్టర్లు కలిసి నటించడం, ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తుండటంతో ఆసక్తి రేగింది. అయితే, స్ట్రీమింగ్ తర్వాత ఈ సినిమాకు మిక్స్డ్ వస్తోంది. అయినా, ట్రెండింగ్‍లో మాత్రం టెస్ట్ చిత్రం పైకి వచ్చేసింది.

టెస్ట్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం ట్రెండింగ్‍లో టాప్‍ ప్లేస్‍లోకి వచ్చేసింది. ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 4) డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలోనూ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఈ టెస్ట్ సినిమా నేడు (ఏప్రిల్ 6) నెట్‍ఫ్లిక్స్ ఇండియా మూవీస్ విభాగం ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది.

టెస్ట్ చిత్రం డైరెక్ట్...