Hyderabad, మార్చి 19 -- OTT Malayalam Releases in April: మలయాళం సినిమాలకు క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ ఇండస్ట్రీ నుంచి ఓటీటీలోకి అడుగుపెట్టే మూవీస్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఏప్రిల్ నెలలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు రాబోతున్నాయి. మరి వాటిని ఎప్పుడు, ఎక్కడ చూడాలో ఒకసారి చూద్దాం.

ఈమధ్య మంచి ఊపు మీద ఉన్న బాసిల్ జోసెఫ్ నటించిన ప్రవీణ్‌కూడు షాపు సోనీ లివ్‌లో ఓటీటీ లో విడుదల కానుంది. మమ్ముట్టి నటించిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్, వినీత్ శ్రీనివాసన్ నటించిన ఒరు జాతి జాతకం మార్చిలో ఓటీటీ లో విడుదల కాకపోవడంతో ఏప్రిల్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

మార్చిలో ఓటీటీలోకి వచ్చిన పొన్‌మ్యాన్ మూవీలో నటనకు ప్రశంసలు అందుకుంటున్న బాసిల్ జోసెఫ్.. ఈ ప్రవీణ్‌కూడా షాపు మూవీలో పోలీసు పాత్రలో నటించాడు. కల్లు దుకాణంలో దాని య...