భారతదేశం, ఏప్రిల్ 16 -- ఓటీటీల్లో తాజాగా ఏ మలయాళ చిత్రాలు వస్తున్నాయా అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలా వేచిచూసే వారికి కోసం ఈవారం రెండు మలయాళ సినిమాలు ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఇందులో ఒకటి యాక్షన్ మూవీ కాగా.. మరొకటి కామెడీ డ్రామా జానర్లో ఉంది. ఈ రెండు చిత్రాలను ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
ఆంటోనీ వర్గీస్ హీరోగా దావీద్ సినిమా వచ్చింది. ఈ యాక్షన్ మూవీ ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ దక్కించుకుంది. బాక్సింగ్ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి గోవింద్ విష్ణు దర్శత్వం వహించారు. దావీద్ సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 18వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.
దావీద్ సినిమాలో వర్గీస్‍కు జోడీగా లిజోమోల్ జోస్ నటించారు. మో ఇస్మాయిల్, విజయరాఘవన్, సైజు కురుప్, రమేశ్, కుచ్చు తెలుస్ కీలకపాత్రలు చేశారు. సెంచరీ మ్యాక్స్ & ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.