భారతదేశం, ఏప్రిల్ 8 -- ఓటీటీల్లో కొత్త హారర్ చిత్రాలను చూడాలనుకునే వారికి ఈ వారం ఏకంగా మూడు ఆప్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మూడు హారర్ సినిమాలు ఈ ఏప్రిల్ రెండో వారంలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టనున్నాయి. పక్కా హారర్ థ్రిల్లర్ మూవీ చోరీ 2 ఈ వారంలో నేరుగా స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇస్తోంది. ఓ తమిళ మూవీ తెలుగులోనూ రానుంది. ఓ తెలుగు హారర్ కామెడీ చిత్రం కూడా స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూడు హారర్ సినిమాలు ఏవంటే..
హిందీ నటి నుష్రత్ బరూచా ప్రధాన పాత్రలో చోరీ 2 సినిమా వస్తోంది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ఈ వారంలోనే ఏప్రిల్ 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు.
చోరీ 2 చిత్రం పక్కా హా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.