Hyderabad, ఏప్రిల్ 7 -- OTT Horror Thriller: హారర్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇప్పుడో కన్నడ మూవీ ఒకటి తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వస్తోంది. గత నెలలో థియేటర్లలో రిలీజైందీ సినిమా. టైమ్ లూప్ హారర్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ.. ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ రాక్షస (Rakshasa). ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ సినిమా వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.
కన్నడతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ సోమవారం (ఏప్రిల్ 7) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "హారర్, మిస్టరీ కలగలసిన కథ. ఏప్రిల్ 11 నుంచి కేవలం సన్ నెక్ట్స్ లో చూడండి" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ విషయం తెలిపింది.
నిజా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.