Hyderabad, ఫిబ్రవరి 21 -- OTT Horror Thriller: రీరిలీజ్ లో ఏకంగా రూ.31 కోట్లు సాధించి అత్యధిక వసూళ్లు రాబట్టిన రీరిలీజ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ తుంబాద్ (Tumbadd). ఈ మూవీ గతంలో రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ రీరిలీజ్ సమయంలో కనిపించకుండా పోయింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత తిరిగి ఓ ప్లాట్‌ఫామ్ లోకి తిరిగి వచ్చింది.
తుంబాద్.. మరాఠీ జానపద కథ ఆధారంగా తెరకెక్కిన ఓ హారర్ థ్రిల్లర్ మూవీ. మొదటిసారి రిలీజైనప్పుడు ఫ్లాప్ గా నిలిచింది. కానీ రీరిలీజ్ లో మాత్రం రికార్డులు తిరగరాసింది. ఇప్పుడీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తిరిగి వచ్చింది.
నిజానికి నెట్‌ఫ్లిక్స్ లోనూ ఈ సినిమా ఉండేది. కానీ ప్రస్తుతానికి ఆ ఓటీటీ ఇంకా ఈ మూవీని అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రైమ్ వీడియోలో మాత్రం ఈ సినిమా చూడొచ్చు.
తుంబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.