భారతదేశం, మార్చి 11 -- బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలు పోషించిన వనవాస్ చిత్రం గతేడాది డిసెంబర్ 20న విడుదలైంది. ఈ బాలీవుడ్ ఫ్యామిలీ డ్రామా చిత్రానికి మంచి టాకే వచ్చింది. కుటుంబంలో బంధాలు, ఎమోషన్లు, సవాళ్ల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.
వనవాస్ చిత్రం మార్చి 14వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అంటే మరో మూడు రోజుల్లో హోలీ సందర్భంగా ఈ మూవీ జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
వనవాస్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూశారు. అయితే, ఆల్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలలకు ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తోంది. మార్చి 14 నుంచి ఈ ఫ్య...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.