Hyderabad, మార్చి 12 -- OTT Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు ఓటీటీలో ఉన్న డిమాండ్ మేరకు తరచూ ఈ జానర్లో సినిమాలు, వెబ్ సిరీస్ వస్తుంటాయి. అలా తెలుగులోనూ ఎన్నో వెబ్ సిరీస్ తెరకెక్కాయి. వీటిలో చాలా వరకు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. మరి ఆ వెబ్ సిరీస్ ఏవి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన నటి త్రిష నటించిన వెబ్ సిరీస్ బృందా. ఇదో మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో త్రిష నటించింది. తన గతాన్ని గుర్తుకు తెస్తూ సాగే మర్డర్ కేసులను ఆమె ఎలా పరిష్కరించిందన్నది ఇందులో చూడొచ్చు. హత్యలు చేసేది ఎవరు? చేయించేది ఎవరు? అసలు ఆ హంతకుడిని ఎలా పట్టుకుంటారన్నది చివరి వరకూ ట్విస్టులతో సాగించిన తీరు బాగుంటుంది.
నరేష్ అగస్త్య లీడ్ రోల్లో నటించిన వెబ్ సిరీస్ వికటకవి. ఓ ఊళ్లోని చీకటి రహస్యాలను ఓ డిటెక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.