భారతదేశం, మార్చి 22 -- ఓటీటీల్లో ఇటీవలికాలంలో కామెడీ వెబ్ సిరీస్‍ల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈ జానర్ సిరీస్‍లు వరుసగా వస్తున్నాయి. తాజాగా 'సెరుప్పుగల్ జాకిరతై' అనే కామెడీ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. సింగపులి ఈ సిరీస్‍లో లీడ్ పోషించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
సెరుప్పుగల్ జాకిరతై వెబ్ సిరీస్ మార్చి 28వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ కామెడీ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ను జీ5 అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్‍కు రాజేశ్ సుసైరాజ్ దర్శకత్వం వహించారు.
సెరుప్పుగల్ జాకిరతై వెబ్ సిరీస్‍లో సింగంపులితో పాటు వివేక్ రాజగోపాల్, ఐరా అగర్వాల్, మనోహర్, ఇంద్రజిత్, మాప్ల గణేశ్, ఉసైన్, సబిత, పళని, ఉతుమలై రవి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి ఎల్‍వీ ముత్తుగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.