భారతదేశం, ఏప్రిల్ 22 -- లెజండరీ డైరెక్టర్ భారతీ రాజా ప్రధాన పాత్ర పోషించిన 'నిరమ్ మారుమ్ ఉలగిల్' చిత్రం ఈ ఏడాది మార్చి 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ ఎమోషనల్ ఆంథాలజీ డ్రామా చిత్రానికి బ్రిట్టో జేబీ దర్శకత్వం వహించారు. గుండెను బరువెక్కించేలా భావోద్వేగాలతో ఈ చిత్రం సాగుతుంది. థియేట్రికల్ రన్‍లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమా ఈ శుక్రవారం ఏప్రిల్ 25వ తేదీన సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని సన్‍నెక్స్ట్ నేడు (ఏప్రిల్ 22) అధికారికంగా ప్రకటించింది.
పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలు, కుటుంబంలోని బంధాలు, భావోద్వేగాలు, అనుకోని పరిస్థితుల చుట్టూ నిరమ్ మారుమ్ ఉలగిల్ చిత్రం సాగుతుంది. ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉంటాయి. అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.