Hyderabad, ఫిబ్రవరి 13 -- NNS 13th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 13) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మనోహరి రాగానే బలవంతంగా తాళి కడతానని కాళీ అనగానే మంగళ షాక్ అవుతుంది. ఆ మనోహరి నమ్మిన స్నేహితురాలినే చంపింది. నిన్ను నన్ను వదిలిపెడుతుందా..? అంటూ భయపడుతుంది.

అరుంధతిని చంపింది. ఆ ఇంట్లో చేరింది. అందర్ని మోసం చేస్తుంది. అమరేంద్రను పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఏదో ఒక రోజు చేసుకుంటుంది అన్న ఆశతో ఏదో ఒక రోజు చేసుకుంటుందన్న నమ్మకంతోనే కదనే అంటాడు కాళీ అవునని అంటుంది మంగళ.

అదే నేను మనోహరి మెడలో తాళి కట్టినట్టు.. నా పెళ్లాం అయినట్టు.. అమరేంద్రకు ఆ కుటుంబానికి తెలిస్తే.. ఇంకెట్టా పెళ్లి చేసుకుంటదే.. నాతో కలిసి ఉండటం తప్పా ఆ మనోహరికి మరో దారే లేదు అని కాళీ చెప్పడంతో మంగళ కూడా ఇంకాసేపట్టో మనోహరి కలలు కన్నీ...