Hyderabad, ఫిబ్రవరి 14 -- New OTT Jio Hotstar Movies Web Series Serials: సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి జియో హాట్‌స్టార్ వచ్చేసింది. ఇదివరకు ఉన్న అగ్ర ఓటీటీ సంస్థలు అయిన డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్, జియో సినిమా రెండు విలీనం అయి ఒకే జియో హాట్‌స్టార్ లేదా జియోస్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ఆవిర్భవించాయి.

ఫిబ్రవరి 14న లాంచ్ అయిన జియో హాట్‌స్టార్ ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్, జియో సినిమా రెండింట్లోని కంటెంట్‌ను ఒకే వేదికపై అంటే జియో హాట్‌స్టార్‌లో వినియోగదారులకు అందిస్తోంది. అంటే, ఒకే ఓటీటీలో డబుల్ వినోదం అన్నమాట. ఇందుకోసం ప్లే స్టోర్ (ఆండ్రాయిడ్ యూజర్స్) లేదా యాపిల్ స్టోర్ (యాపిల్ యూజర్స్)కి వెళ్లి హాట్‌స్టార్ యాప్‌ను అప్డేట్ చేసుకోవడమే.

ఈ జియోహాట్‌స్టార్ ఓటీటీలో వందలాది సినిమాల...