Hyderabad, ఫిబ్రవరి 24 -- Netflix Movies: నెట్‌ఫ్లిక్స్ దూకుడు మామూలుగా లేదు. ఈ గ్లోబల్ ఓటీటీ చాలా రోజుల వరకు ఇంటర్నేషనల్ కంటెంట్ తోనే ఇండియాలోనూ కొనసాగింది. కానీ ఈ మధ్యకాలంలో ప్రాంతీయ భాషల కంటెంట్ భారీ స్థాయిలో పెంచేసింది. ముఖ్యంగా సౌత్ సినిమాల హక్కులను వరుసగా సొంతం చేసుకుంటోంది. తాజాగా ఓ మలయాళం థ్రిల్లర్, తమిళ కామెడీ డ్రామా హక్కులను దక్కించుకుంది.
నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది ఇప్పటికే రెండు సూపర్ డూపర్ హిట్ తెలుగు సినిమాల హక్కులను సొంతం చేసుకొని వాటిని స్ట్రీమింగ్ చేస్తోంది. గతేడాది రిలీజైన పుష్ప 2 మూవీని ఈ ఏడాది జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 21 నుంచి బాలకృష్ణ డాకూ మహరాజ్ మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ఇప్పుడు మరో రెండు సౌత్ సినిమాల హక్కులను సొంతం చేసుకుంది. ఆ రెండు సినిమాలకు ఇప్పుడు థియేటర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.