భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లు కరెక్ట్​ అవుతున్నాయి. అయితే లాంగ్​ టర్మ్​లో మాత్రం మన మార్కెట్​లు మంచి రిటర్నులే ఇచ్చాయి. మరీ ముఖ్యంగా లో-రిస్క్​ కలిగిన లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ గత 5ఏళ్ల వ్యవధిలో మెరుగైన ప్రదర్శన చేశాయనే చెప్పుకోవాలి. కొన్ని లార్జ్​ క్యాంప్​ ఫండ్స్ ఏకంగా​ 18శాతం కన్నా అధికంగా రిటర్నులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో 5ఏళ్లల్లో బెంచ్​మార్కెట్​ సూచీలతో పోలిస్తే, మంచి రిటర్నులు ఇచ్చిన టాప్​ లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

2) ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్: 18.30% వర్సెస్ 15.03% (నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్)

3) హెచ్​డీఎఫ్​సీ లార్జ్ క్యాప్ ఫండ్: 17.2% వర్సెస్​ 15.03% (నిఫ్టీ 100 టోటల్​ రిటర్న్​ ఇండెక్స్​)

4) జేఎం లార్జ్​ క్యాప్​ ఫండ్​- 16.65% వర్సెస్ ...