భారతదేశం, ఫిబ్రవరి 9 -- గత కొన్ని నెలలుగా స్టాక్​ మార్కెట్​లు భారీగానే కరెక్ట్​ అయ్యాయి. ఈ ఫాల్​లో మ్యూచువల్​ ఫండ్​ ఇన్వెస్ట్​మెంట్​ స్టార్ట్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! 5ఏళ్లల్లో 20శాతం కన్నా ఎక్కువ రిటర్నులు ఇచ్చిన ఫ్లెక్సీ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ డేటాని ఇక్కడ చూసేయండి..

ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో కనీసం 65 శాతం అసెట్శ్​ని ఇన్వెస్ట్ చేయడం. నవంబర్ 6, 2020 నాటి సెబీ సర్క్యులర్ ద్వారా ప్రకటించిన మ్యూచువల్ ఫండ్స్ కొత్త కేటగిరీ ఇది. ఇందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్​లో పెట్టుబడి పెట్టడానికి ఆయా ఫండ్​ హౌజ్​లు పూర్తి విచక్షణను కలిగి ఉన్నాయని మార్కెట్ రెగ్యులేటర్ పేర్కొంది.

స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్స్ అనే మూడు కేటగిరీల్లో కనీసం...